కొత్త చట్టాలు వద్దని ఉద్యమం చేస్తున్న రైతులకు ఉగ్రవాదులతో సంబంధం ఉంది
-కేంద్రం
నిమ్మగడ్డ తను గబ్బర్ సింగ్ అనుకుంటూ నియంతలా వ్యవహరిస్తున్నారు
-సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ
గ్రేటర్ హైదరాబాద్ లో ఉచిత నీరిస్తాం కానీ మీటర్లు పెట్టుకోవాల్సిందే
-కేటీఆర్, మంత్రి
మీ సారు చెప్పిన ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇదేనా- జనగాంలో లాఠీచార్జ్ మరీ దారుణం
-రాజాసింగ్, ఎమ్మెల్యే
విగ్రహాలను ద్వంసం చేసే వారిని వదిలి కోళ్లు పెంచుతున్న వారిపై మీ ప్రతాపమా…?
-రఘురామకృష్ణంరాజు, ఎంపీ
దివీస్ ఆపేది లేదని జగన్ భయటకొచ్చి చెప్పగలరా?
-పవన్ కళ్యాణ్, జనసేన అధినేత